devadasu movie 2018 review దేవదాస్ movie #nagarjuna #nani #rashmika #aakankshasingh #devadasu #devdas #devadas2018 #dhevadhas #dhevadhasu #dewadas #dewadasu
చిత్రం: దేవదాస్ నటీనటులు: నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక, కునాల్ కపూర్, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: షమదత్ సైనుద్దీన్ ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి నిర్మాత: అశ్వనీదత్ దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య సంస్థ: వైజయంతీ మూవీస్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ విడుదల తేదీ: 27-09-2018 ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ల జోరు పెరిగింది. రాబోయే కాలమంతా ఇదే ట్రెండ్ కొనసాగనుంది. అగ్ర కథానాయకులందరూ యువ హీరోలతో కలిసి తెరను పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునలాంటి స్టార్ హీరో నానితో కలిసి చేసిన చిత్రం ‘దేవదాస్’. ‘శమంతకమణి’తో మేజిక్ చేసిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ‘గుండమ్మకథ’లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కెమిస్ట్రీ ఎలా ఆకట్టుకుంటుందో అదే స్థాయిలో ‘దేవదాస్’ కూడా అలరిస్తుందని చిత్ర బృందం చెబుతూ వస్తోంది. అందుకు తగినట్టుగానే ప్రచార చిత్రాలూ ఆకట్టుకుంటున్నాయి. మరి, నాగ్-నానిల కెమిస్ట్రీ ఎలా ఉంది? వారి జోడీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య టేకింగ్ ఎ...
Comments
Post a Comment